స‌ర్వాయి పాప‌న్న గౌడ్ ఆశ‌యాల‌క‌నుగుణంగా టిడిపి ఏర్పాటైంది

స‌ర్వాయి పాప‌న్న గౌడ్ ఆశ‌యాల‌క‌నుగుణంగా టిడిపి ఏర్పాటైంది – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నాయ‌కుడు, మాజీ కార్పొరేట‌ర్ ప‌లుస బాల్‌రాజ్ గౌడ్‌ హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 18, ( అద్దం న్యూస్ ) :   స‌ర్ధార్ స‌ర్వాయి పాప‌న్న గౌడ్ ఆశ‌యాల‌క‌నుగుణంగా టిడిపి ఏర్పాటైంద‌ని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నాయ‌కుడు, మాజీ కార్పొరేట‌ర్ ప‌లుస బాల్‌రాజ్ గౌడ్ అన్నారు. హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం చిక్క‌డ‌ప‌ల్లి శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యం వీధిలో బ‌హుజ‌న యోధుడు స‌ర్దార్ స‌ర్వాయి పాప‌న్న గౌడ్ 376 వ జ‌యంతి కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం...