బిసిల‌కు సామాజికంగా, ఆర్థికంగా, రాజ‌కీయంగా అవ‌కాశాలు క‌ల్పించింది తెలుగుదేశం పార్టీయే – టిడిపి రాష్ట్ర పొలిట్‌బ్యూరో స‌భ్యుడు అర‌వింద్ కుమార్ గౌడ్‌

బిసిల‌కు సామాజికంగా, ఆర్థికంగా, రాజ‌కీయంగా అవ‌కాశాలు క‌ల్పించింది తెలుగుదేశం పార్టీయే – టిడిపి రాష్ట్ర పొలిట్‌బ్యూరో స‌భ్యుడు అర‌వింద్ కుమార్ గౌడ్‌   హైదరాబాద్, అక్టోబ‌ర్ 14, అద్దం న్యూస్ :      బీసీలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, అవకాశాలు కల్పించి చైతన్య పరిచింది తెలుగుదేశం పార్టీ ఒక్కటేనని ఆ పార్టీ రాష్ట్ర పొలిట్‌బ్యూరో స‌భ్యుడు అర‌వింద్ కుమార్ గౌడ్ అన్నారు. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌ జిల్లా టిడిపి పార్టీ కార్యాలయం ప్ర‌క‌ట‌న విడుదల చేసారు. ఈ సందర్బంగా అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ......