బీసీల అభ్యున్నతికి, సామాజిక న్యాయంకోసం నిబద్ధతతో కృషి చేసింది కేవలం తెలుగుదేశం పార్టీ – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

బీసీల అభ్యున్నతికి, సామాజిక న్యాయంకోసం నిబద్ధతతో కృషి చేసింది కేవలం తెలుగుదేశం పార్టీ – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా హైదరాబాద్, ఆగ‌స్టు 06, అద్దం న్యూస్ :    బీసీల అభ్యున్నతికి, సామాజిక న్యాయంకోసం నిబద్ధతతో కృషి చేసింది కేవలం తెలుగుదేశం పార్టీ అని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు. బుధ‌వారం హైద‌రాబాద్ న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ... పదేళ్లు అధికారంలో ఉండి ఏనాడో బీసీల ఉసెత్తని బిఆర్ఎస్...