తెలుగుదేశం పార్టీ ఇప్ప‌టికీ ప్ర‌తి తెలుగు వాడి గుండెలో చిర‌స్థాయిగా ఉంది – టిడిపి పొలిట్‌బ్యూరో స‌భ్యుడు అర‌వింద్ కుమార్ గౌడ్‌

తెలుగుదేశం పార్టీ ఇప్ప‌టికీ ప్ర‌తి తెలుగు వాడి గుండెలో చిర‌స్థాయిగా ఉంది – టిడిపి పొలిట్‌బ్యూరో స‌భ్యుడు అర‌వింద్ కుమార్ గౌడ్‌ హైదరాబాద్, మార్చి 29, అద్దం న్యూస్ :  తెలుగుదేశం పార్టీ ఇప్ప‌టికీ ప్రజల హృదయాల్లో చిర‌స్థాయిగా ఉందని దివంగ‌త ఎన్‌టిఆర్‌ కారణ జన్ముడని, ఆయన స్థాపించిన పార్టీ రోజు వరకు కూడా ప్రతి తెలుగు వాడి గుండెల్లో చిరస్థాయిగా నిలచి ఉందని టిడిపి పొలిట్‌బ్యూరో స‌భ్యుడు అర‌వింద్ కుమార్ గౌడ్‌ అన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైద‌రాబాద్...