కార్యకర్తలకు, నాయకులకు ఎల్లవేళలా అండగా ఉండేది తెలుగుదేశం పార్టీయే

కార్యకర్తలకు, నాయకులకు ఎల్లవేళలా అండగా ఉండేది తెలుగుదేశం పార్టీయే – తెదేపా సికింద్రాబాద్ పార్లమెంట్ నాయకుడు నల్లెల్ల కిషోర్ హైద‌రాబాద్‌, ఆగస్టు 13, ( అద్దం న్యూస్ ) :   తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, నాయకులకు ఏ కష్టం వచ్చినా కొండంత అండగా నిలిచే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నాయకుడు నల్లెల్ల కిషోర్ పేర్కొన్నారు. ఇటీవల ఆకస్మికంగా తీవ్ర గుండెపోటుకు గురై హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయన, వైద్యుల మెరుగైన చికిత్స అనంతరం...