పాపన్నగౌడ్ సామాజిక న్యాయం పునాదితోనే తెలుగుదేశం పార్టీ పుట్టింది

పాపన్నగౌడ్ సామాజిక న్యాయం పునాదితోనే తెలుగుదేశం పార్టీ పుట్టింది » టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ బంజారాహిల్స్, ఆగ‌స్టు 16, ( అద్దం న్యూస్ ) :   సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆలోచన అయిన సామాజిక న్యాయం పునాదితోనే తెలుగుదేశం పార్టీ పుట్టిందని అన్నారు. ఆదివారం హైద‌రాబాద్ బంజారాహిల్స్ ఎన్‌టిఆర్ భవన్‌లో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 376 వ‌ జయంతి కార్యక్రమాన్ని తెలుగునాడు కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వ‌ర్యంలో ఘనంగా జ‌రిగింది. ఈ కార్యక్రమానికి తెలుగునాడు కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర...