నవంబర్ 6 న నిర్వహించే TGPSC AEE పరీక్షను వాయిదా వేయాలి
చిక్కడపల్లి, అక్టోబర్ 26, ( అద్దం న్యూస్ ) : నవంబర్ 6 న నిర్వహించే TGPSC AEE పరీక్షను వాయిదా వేయాలని వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పరికిరాల నరేష్ అన్నారు. హైదరాబాద్ చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పరికిరాల నరేష్ మాట్లాడుతూ... నవంబర్ 6వ తేదీన ఏఈఈ పరీక్షతో పాటు అదే రోజున ఎస్ఎస్‌సి నిర్వహించే ఎస్ఎస్‌సి జేఈ పరీక్ష కూడా ఉందన్నారు. ఒకే రోజు రెండు...