‘మెగా విక్టరీ మాస్ సాంగ్’కు ముహూర్తం ఫిక్స్..
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ (mana Shankara Varaprasad garu). ఇందులో వెంకటేష్ (Venkatesh) స్పెషల్ క్యామియో చేశారు. ఇద్దరు అగ్ర హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి కాంబోలో ఒక సాంగ్ ఉంటుందని మేకర్స్ ఇది వరకే క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఈ పాటకి సంబంధించిన అప్డేట్ ను పంచుకున్నారు. ‘మన శంకర...