జనగణనలో కులగణన చేపట్టాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయం హ‌ర్ష‌ణీయం – జాతీయ ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ ఆళ్ల రామకృష్ణ

  జనగణనలో కులగణన చేపట్టాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయం హ‌ర్ష‌ణీయం – జాతీయ ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ ఆళ్ల రామకృష్ణ   హైద‌రాబాద్‌, ఏప్రిల్ 30, అద్దం న్యూస్ :  దేశంలో జనగణనలో కులగణన దేశవ్యాప్తంగా చేపట్టాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయాన్ని ప్రకటించడం హర్షనీయమని జాతీయ ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ ఆళ్ల రామకృష్ణ అన్నారు. ఈ విజయం రాహుల్ గాంధీ దేనని ఆయన అన్నారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం హైద‌రాబాద్ హిమాయత్‌న‌గ‌ర్‌లోని ఓబీసీ ఇంటలెక్చువల్ ఫోరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన...