వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యత తక్షణ కర్తవ్యం – వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్య వేదిక కన్వీనర్ చంద్రకుమార్
హైదరాబాద్, సెప్టెంబర్ 22, ( అద్దం న్యూస్ ) : వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యత తక్షణ కర్తవ్యమని వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్య వేదిక కన్వీనర్, రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్య వేదిక ( ULD ) ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్య వేదిక కన్వీనర్, రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో, రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలు,...