ఎన్‌టిఆర్‌ అభిమాని రామచంద్ర రాజు అకాల మరణం పార్టీకి తీరని లోటు – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా

ఎన్‌టిఆర్‌ అభిమాని రామచంద్ర రాజు అకాల మరణం పార్టీకి తీరని లోటు – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా హైదరాబాద్, డిసెంబ‌ర్ 18, అద్దం న్యూస్ : ఎన్‌టిఆర్‌ అభిమాని రామచంద్ర రాజు అకాల మరణం పార్టీకి తీరని లోటని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు. గురువారం హైద‌రాబాద్ దోమ‌ల‌గూడలోని టిడిపి న‌గ‌ర కార్యాలయంలో రాజు సంస్మరణ సభ జ‌రిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కంటే ముందు నుండే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు పై అంతులేని...