శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని మరింత విస్తృతం చేయాలి – జలమండలి ఎండీ అశోక్ రెడ్డి

దుర్గం చెరువు ఎస్‌టిపి, గ్రీన్ వాటర్ ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను పరిశీలించిన ఎండీ # గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ట్రిప్పుల సంఖ్యను పెంచాలి # నిర్మాణ పనులు, గార్డెనింగ్‌కు శుద్ధి చేసిన నీటినే వినియోగించాలి # ప్రతి ఎస్‌టిపి వద్ద నీటి నాణ్యత వివరాలతో ఎల్ఈడీ డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలి # మైండ్‌స్పేస్, రహేజా సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం # ట్యాంకర్ల బుకింగ్ నుంచి డెలివరీ వరకు ప్రత్యేక మొబైల్ యాప్ వినియోగం తప్పనిసరి హైద‌రాబాద్ బ్యూరో, ( అద్దం న్యూస్...