ఘ‌నంగా అలంపురం శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వరుల కల్యాణోత్సవం

హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 20, ( అద్దం న్యూస్ ) :     హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఎన్టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం శుక్ర‌వారం ఏడవ రోజుకు చేరింది. ప్రబోధిని ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శంఖారావంతో ఏడో రోజు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఓల్డ్ ఆల్వాల్‌లోని శ్రీ భ్రామరీ విజయశంకర వేదపాఠశాల విద్యార్థుల వేదపఠనం భక్తులను ఆధ్యాత్మిక వాతావరణంలోకి తీసుకెళ్లింది. అనంతరం ప్రాంగణంలోని మహాశివలింగానికి ప్రదోషకాల అభిషేకం నిర్వహించారు. బాలత్రిపురసుందరి దేవి దుర్గమ్మ అలంకారంలో...