క‌మ‌నీయంగా శ్రీనివాసుని క‌ళ్యాణం

  క‌మ‌నీయంగా శ్రీనివాసుని క‌ళ్యాణం   [caption id="attachment_9793" align="aligncenter" width="694"] శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యంలో స్వామి వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల్లో ప‌ల్ల‌కిసేవ‌, త‌దిత‌ర పూజా కార్య‌క్ర‌మాల దృశ్యాలు.[/caption] హైదరాబాద్, మే 16, అద్దం న్యూస్ :       ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం చిక్క‌డ‌ప‌ల్లిలోని శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యంలో కొన‌సాగుతున్న స్వామి వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా శుక్ర‌వారం ఆల‌యంలో విశేష పూజ‌లు జ‌రిగాయి. ఇందులో భాగంగా శ్రీనివాసుని క‌ళ్యాణం క‌మ‌నీయంగా జ‌రిగింది. అంత‌కుముందు బిందేతీర్థం, బాలభోగం, బ‌లిహార‌ణ‌ము, హ‌వ‌నం, మంత్ర‌పుష్పం, బ‌లిహార‌ణం, ప‌ల్ల‌కి...