స్వామి వివేకానంద ఆదర్శాలను యువత అలవర్చుకోవాలి – పులిగారి గోవర్థన్‌రెడ్డి
స్వామి వివేకానంద ఆదర్శాలను యువత అలవర్చుకోవాలి – పులిగారి గోవర్థన్‌రెడ్డి హైదరాబాద్, జనవరి 12, అద్దం న్యూస్ : స్వామి వివేకానంద ఆదర్శాలను యువత అలవర్చుకోవాలని తెలంగాణ అడ్వకేట్ జేఏసి కన్వీనర్, ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ చైర్మన్, తెలంగాణ పంచాయతిరాజ్ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు పులిగారి గోవర్థన్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై స్వామి వివేకానంద స్వామి జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పులిగారి గోవర్థన్‌రెడ్డి హాజరై స్వామి వివేకానంద స్వామి విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి...