షాపులో చోరి ? ముషీరాబాద్ పిఎస్‌లో బాధితుడి ఫిర్యాదు
హైదరాబాద్, ఏప్రిల్ 3 ( అద్దం న్యూస్ ) : తన హోమ్ అప్లయన్సెస్ హ్యాండీ క్రాఫ్ట్స్ దుకాణంలో చోరి జరిగిందని బాధితుడు ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా బాధితుడు ఉదయ్ కుమార్ " అద్దం న్యూస్ " ప్రతినిధితో మాట్లాడుతూ... ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ నర్మదా ఆసుపత్రి ఎదురుగా విజయ ట్రేడర్స్ పేరు హోమ్ అప్లయన్సెస్ హ్యాండీ క్రాఫ్ట్స్ దుకాణాన్ని గత 18 సంవత్సరాల నుంచి కొనసాగిస్తునన్నారు. రోజు మాదిరిగానే బుధవారం రాత్రి 10 గంటల సమయంలో...