ప‌ని చేసిన ఇంట్లోనే చోరీ – రూ.1.70 కోట్ల విలువ చేసే సొత్తు, నగదు చోరీ – పది రోజుల్లో దొంగలను పట్టుకున్న పోలీసులు – న‌లుగురి నిందితుల అరెస్ట్, ప‌రారీలో ముగ్గురు

   ప‌ని చేసిన ఇంట్లోనే చోరీ   రూ.1.70 కోట్ల విలువ చేసే సొత్తు, నగదు చోరీ   పది రోజుల్లో దొంగలను పట్టుకున్న పోలీసులు   న‌లుగురి నిందితుల అరెస్ట్, ప‌రారీలో ముగ్గురు హైదరాబాద్, జూన్ 17, అద్దం న్యూస్ :   ప‌ని చేసిన ఇంటికే క‌న్నం పెట్టి రూ.1.70 కోట్ల విలువ చేసే సొత్తు, న‌గ‌దు చోరి కేసును కేవ‌లం ప‌ది రోజుల్లోనే నారాయ‌ణ‌గూడ పోలీసులు ఛేదించారు. మంగ‌ళ‌వారం చోరీకి సంబంధించిన కేసు వివ‌రాల‌ను ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు...