బీసీ కులాల జనాభాను తక్కువ చేసి చూపే కుట్ర జరుగుతోంది – తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, సెప్టెంబర్ 18, ( అద్దం న్యూస్ ) : బీసీ కులాల జనాభాను తక్కువ చేసి చూపే కుట్ర జరుగుతోందని, కేంద్రం చేసే జనగణనలో బీసీ ఉప కులాలను కూడా కలిపి లెక్కించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కులం కోసం ప్రత్యేక కాలం ప్రత్యేకంగా ఉండాల్సిందే అని, కుల గణనకు ఇంకా నాలుగు నెలల సమయం ఉంది.. కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. మన ఆలోచన విధానం మారితేనే కుల వివక్ష నిర్మూలన సాధ్యం అవుతుందన్నారు....