హైదరాబాద్ నగరంలో ప్లే గ్రౌండ్ల కొరత తీవ్రంగా ఉంది – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్ నగరంలో ప్లే గ్రౌండ్ల కొరత తీవ్రంగా ఉంది – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి [caption id="attachment_9776" align="aligncenter" width="691"] మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి[/caption] హైదరాబాద్, మే 16, అద్దం న్యూస్ : హైదరాబాద్ నగరంలో ప్లే గ్రౌండ్ల కొరత తీవ్రంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ శ్రీనివాస ప్లే గ్రౌండ్‌లో అండర్ – 14 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ పావని, నివి చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో...