సికింద్రాబాద్ పేరును తొల‌గిస్తే పెద్ద ఎత్తున ఉద్య‌మం – మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

సికింద్రాబాద్ పేరును తొల‌గిస్తే పెద్ద ఎత్తున ఉద్య‌మం – మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్, జనవరి 14, అద్దం న్యూస్ :   సికింద్రాబాద్ పేరును తొల‌గిస్తే పెద్ద ఎత్తున ఉద్య‌మం చేప‌డుతామ‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ బచావో నినాదంతో ముషీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధ‌వారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ......