సౌదీలో ఘోర బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారు వీరే 

తెలంగాణ బ్యూరో, నవంబర్ 17, అద్దం న్యూస్ : సౌదీలో భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారు జామున 3 గంటలకు ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. మక్కా నుండి మదీనాకు ప్రయాణిస్తుండగా డీజిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీకొట్టడంతో ట్యాంకర్ నుండి మంటలు చెలరేగి బస్సుకు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 45 మంది సజీవదహనం అయ్యారు. అందులో హైదరాబాద్‌ విద్యానగర్ కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి చెందారు. మృతులు వీరే :  నసీరుద్దీన్ ( 70...