Oscar: కాంతార-1, మహావతార్ నరసింహ మరో ముందడుగు
Oscar: కాంతార-1, మహావతార్ నరసింహ మరో ముందడుగు అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) మరోసారి అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచింది. వారు నిర్మించిన రెండు ప్రతిష్ఠాత్మక చిత్రాలు 'కాంతార చాప్టర్ 1', 'మహావతార్ నరసింహ' 98వ ఆస్కార్ (Oscar) అవార్డుల (Oscars 2026) రేసులో జనరల్ ఎంట్రీ విభాగంలో చోటు దక్కించుకున్నాయి. 'మహావతార్ నరసింహ' ప్రత్యేకత ఇది భారతదేశం నుండి Best Animated Feature Film విభాగంలో పోటీ పడుతున్న అత్యంత శక్తివంతమైన చిత్రం. ఇప్పటికే...