ఇది నా కెరీర్‌కి మైలురాయి: సుస్మిత కొణిదెల
ఇది నా కెరీర్‌కి మైలురాయి: సుస్మిత కొణిదెల అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ‘‘కామెడీ, యాక్షన్, ఎమోషన్ అన్నీ ఉన్న సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఇన్నాళ్లు చిరంజీవి నుంచి ఏమైతే మిస్ అయ్యామో అవన్నీ దీంట్లో ఉంటాయి. ఇది ఆద్యంతం కడుపుబ్బా నవ్విస్తుంది’’ అన్నారు నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల. వాళ్లిద్దరూ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో చిరంజీవి టైటిల్ పాత్ర పోషించారు. అనిల్ రావిపూడి తెరకెక్కించారు. నయనతార కథానాయికగా నటించగా.. వెంకటేశ్ ప్రత్యేక పాత్ర పోషించారు. ఈ సినిమా...