ప్రకృతి తెచ్చిన కరువు కాదు.. రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు ! 🔸 బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
కాళేశ్వరం పంపులు ఆన్ చేయకుండా రైతుల పంటలు ఎండబెడుతున్నాడు – రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు.. రెన్యువల్ సీఎం – కేసీఆర్ తిరిగి వస్తేనే తెలంగాణ మళ్లీ గట్టెక్కుతుంది 🔸 బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలంగాణ బ్యూరో, అక్టోబర్ 27, ( అద్దం న్యూస్ ) : రేవంత్ రెడ్డి అసమర్థ పాలన, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రకృతి తెచ్చిన కరువు కాదని, రేవంత్ రెడ్డి తన...