పసి బిడ్డ మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి – ఆరె కటిక అభివృద్ధి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గజ్బిన్కర్ భూంపల్లి అశోక్ దాదా
పసి బిడ్డ మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి • ఆరె కటిక అభివృద్ధి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గజ్బిన్కర్ భూంపల్లి అశోక్ దాదా హైదరాబాద్, ఫిబ్రవరి 23, అద్దం న్యూస్ : పసి బిడ్డ మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని బిసి జేఏసి కన్వీనర్, ఆరె కటిక అభివృద్ధి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గజ్బిన్కర్ భూంపల్లి అశోక్ దాదా అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో కులవివక్షతో నిరుపేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో రెండు నెలల పసిపాప మృతి చెందడం...