అర్హులైన వారు త‌మ త‌మ ఓటును న‌మోదు చేసుకోవాలి – బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌క‌లు జావీద్ ఖాన్‌, ఇమ్రాన్ ఖాన్‌

అర్హులైన వారు త‌మ త‌మ ఓటును న‌మోదు చేసుకోవాలి – బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌క‌లు జావీద్ ఖాన్‌, ఇమ్రాన్ ఖాన్‌ హైదరాబాద్, డిసెంబ‌ర్ 22, అద్దం న్యూస్ :    18 ఏళ్ల వ‌య‌స్సు నిండిన వారు త‌మ త‌మ ఓటును న‌మోదు చేసుకోవాలని ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బిఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌క‌లు జావీద్ ఖాన్‌, ఇమ్రాన్ ఖాన్ లు కోరారు. ముషీరాబాద్ డివిజ‌న్ ప‌ఠాన్‌బ‌స్తీలో ఓట‌రు న‌మోదు కార్య‌క్ర‌మాన్ని వారు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ... నిజ‌మైన ప్ర‌జాస్వామ్యం బ‌త‌కాలంటే...