ఓటును అమ్ముకున్నోళ్ళు బిక్షగాలే – మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
ఓటును అమ్ముకున్నోళ్ళు బిక్షగాలే – మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ హైదరాబాద్, ఆగస్టు 29, అద్దం న్యూస్ : ప్రజాస్వామ్యంలో ఓటే బ్రహ్మాస్త్రం, ఓటును నమ్ముకున్నోలే అభివృద్ధి చెందుతారని, అమ్ముకున్నోలు బిక్షగాలుగా ఉంటారని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో శుక్రవారం సర్ధార్ సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి వారోత్సవాలు, సేవ పురస్కారాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు....