గాంధీ పేరు వాడుకునే వారే తెలంగాణాలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
గాంధీ పేరు వాడుకునే వారే తెలంగాణాలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా హైదరాబాద్, అక్టోబర్ 7, అద్దం న్యూస్ : గాంధీ వారసులమని, గాంధీజీ చూపిన బాటే మాకు మార్గదర్శకమని చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు, చీటికి మాటికి గాంధీ పేరు వాడుకునే కాంగ్రెస్ నాయకులు తెలంగాణాలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 3 వేల కోట్ల మద్యం...