స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పై మూడు పార్టీలు స్పష్టత ఇవ్వాలి – తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పై మూడు పార్టీలు స్పష్టత ఇవ్వాలి – తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ హైదరాబాద్, జులై 5, అద్దం న్యూస్ :    స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పై మూడు పార్టీలు స్పష్టత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ అన్నారు. శ‌నివారం హైద‌రాబాద్ హిమాయ‌త్‌న‌గ‌ర్ బిసి భ‌వ‌న్‌లో జ‌రిగిన స‌మావేశంలో న‌రేంద‌ర్ గౌడ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో బీసీ...