Ro-Co: ‘వన్డే వరల్డ్ కప్ 2027 ఆడాలి’
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: టీమ్‌ఇండియా క్రికెట్‌లో కీలక బ్యాటర్లు అయిన రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli)ల (Ro-Co) భవితవ్యంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ టిమ్ సౌథీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు 2027లో జరగబోయే వన్డే వరల్డ్ కప్‌లో ఖచ్చితంగా ఆడాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రోహిత్, కోహ్లీ ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం వారు కేవలం వన్డేలపైనే దృష్టి సారించారు. ఇటీవల...