సొంత వ్యాపారంతో నలుగురికీ ఉపాధి కల్పించాలి – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, జులై 31, అద్దం న్యూస్ :       సొంత వ్యాపారంతో నలుగురికీ ఉపాధి కల్పించాలని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌లోని వై జంక్ష‌న్ వ‌ద్ద దోమ‌ల‌గూడ వాసి శ్రీనివాస్ నూత‌నంగా ఏర్పాటు చేసిన‌ ధ‌ర‌ణి టెంట్‌హౌస్ ప్రారంభోత్స‌వం గురువారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా కార్పొరేట‌ర్ పావ‌ని, బిజెపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ జాయింట్ క‌న్వీన‌ర్ విన‌య్ కుమార్ దంప‌తులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వారు టెంట్ హౌస్‌ను ప్రారంభించారు....