నేడు మెగా స్పోర్ట్స్ ఫెస్టివల్ – 2026 బ్యాడ్మింటన్ పోటీలు
నేడు మెగా స్పోర్ట్స్ ఫెస్టివల్ – 2026 బ్యాడ్మింటన్ పోటీలు హైదరాబాద్, మార్చి 20, అద్దం న్యూస్ : భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం మెగా స్పోర్ట్స్ ఫెస్టివల్‌లో భాగంగా అక్షర స్ఫూర్తి ఫౌండేషన్ సౌజన్యంతో గాంధీనగర్ డివిజన్ ఘంటసాల శ్రీనివాస జిహెచ్ఎంసి గ్రౌండ్స్‌లో నేడు బ్యాడ్మింటన్ పోటీలను జరుగనున్నాయని బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా...