నేడు ఎన్‌టిఆర్‌ మెమోరియల్ బాడీ బిల్డింగ్ అండ్ మెన్స్ ఫిజిక్, మిస్టర్ తెలంగాణ స్టీల్ మ్యాన్–2026 పోటీలు

నేడు ఎన్‌టిఆర్‌ మెమోరియల్ బాడీ బిల్డింగ్ అండ్ మెన్స్ ఫిజిక్, మిస్టర్ తెలంగాణ స్టీల్ మ్యాన్–2026 పోటీలు హైద‌రాబాద్‌, సెప్టెంబ‌ర్ 5, ( అద్దం న్యూస్ ) :    పెడదారి పడుతున్న నేటి యువతను సరైన మార్గంలో పెట్టాలనే ఉద్దేశ్యంతో తెలంగాణా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నేడు ( ఆదివారం ) మ‌ధ్యాహ్నం 3 గంటలకు టిడిపి నగర పార్టీ కార్యాలయంలో బాడీ బిల్డింగ్ పోటీలను నిర్వ‌హించ‌నున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్‌టిఆర్‌ పార్టీని స్థాపించిన నాటి నుంచే యువతకు అత్యున్నత ప్రాధాన్యతనిచ్చారని, పార్టీ...