ఫిబ్రవరి 13 నుంచి టాలీవుడ్‌ ప్రొ లీగ్‌

ఫిబ్రవరి 13 నుంచి టాలీవుడ్‌ ప్రొ లీగ్‌ అద్దం న్యూస్, వెబ్‌డెస్క్ :  సినీ ప్రముఖులు పాల్గొనే టాలీవుడ్‌ ప్రొ లీగ్‌ (టీపీఎల్‌) క్రికెట్‌ టోర్నీ ఫిబ్రవరి 13 నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో జరగనుంది. మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో ఆదివారం ఈ లీగ్‌ ట్రోఫీని, జెర్సీని సినీ, క్రికెట్‌ ప్రముఖులు ఆవిష్కరించారు. దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌దేవ్, మాజీ స్టార్‌ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, సురేశ్‌ రైనాలతో పాటు సినీ నిర్మాత దిల్‌ రాజు, నటుడు సోనూ సూద్, సంగీత దర్శకుడు తమన్, నటి రాశీ...