టిపిఎస్‌కె, డివైఎఫ్ఐ సంయుక్తంగా ఈ నెల 31న క‌ల్చ‌ర‌ల్ నైట్‌

టిపిఎస్‌కె, డివైఎఫ్ఐ సంయుక్తంగా ఈ నెల 31న క‌ల్చ‌ర‌ల్ నైట్‌ హైదరాబాద్, డిసెంబ‌ర్ 28, అద్దం న్యూస్ :    మత్తు వద్దు బ్రో.. జీవితాలను చిత్తుచేస్తుందనే నినాదంతో టిపిఎస్‌కె, డివైఎఫ్ఐ సంయుక్తంగా ఈ నెల 31వ తేదీన నిర్వ‌హించ‌నున్న క‌ల్చ‌ర‌ల్ నైట్ కార్య‌క్ర‌మానికి సంబంధించిన గోడ‌ప‌త్రం ఆదివారం సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలోని టిపిఎస్‌కెలో ఆవిష్క‌ర‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జావీద్, టిపిఎస్‌కె అధ్య‌క్షుడు వెంక‌టేశ్వ‌ర్లు మాట్లాడుతూ... ఈ నెల 31వ తేదీ సాయంత్రం 7 గంట‌ల‌కు క‌ల్చ‌ర‌ల్ నైట్ కార్య‌క్ర‌మంలో...