రాంనగర్ చౌరస్తాలో విషాదం – గణేష్ ఆగామన్ లో తోపులాట – యువకుడి మృతి
రాంనగర్ చౌరస్తాలో విషాదం గణేష్ ఆగామన్ లో తోపులాట యువకుడి మృతి హైదరాబాద్ క్రైమ్, సెప్టెంబర్ 5, ( అద్దం న్యూస్ ) : వినాయకచవితిని పురస్కరించుకుని వినాయక విగ్రహాలను తీసుకొచ్చే క్రమంలో నిర్వహించే ఆగామన్ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ రాంనగర్ శ్రీ గణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించిన గణేష్ ఆగామన్ వేడుకకు వేలాదిగా నగరవాసులు, యువకులు తరలివచ్చారు. ఈ క్రమంలో తీవ్ర తొపులాట జరిగింది. అదే సమయంలో ఓ యువకుడు కిందపడిపోయాడు. కొంత మంది యువకులు చూడగా...