మల్టీ జోనల్ స్థాయి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల బదిలీలు చేయాలి
మల్టీ జోనల్ స్థాయి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల బదిలీలు చేయాలి హైదరాబాద్, ఆగస్టు 20, అద్దం న్యూస్ : మల్టీ జోనల్ స్థాయి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల బదిలీలు చేయాలని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో ధర్నా జరిగింది. ఈ ధర్నాకు జీహెచ్ఎంఏ రాష్ట్ర కార్యదర్శి హేమచంద్రడు, టీఎస్ యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి వెంకట్, ఎస్‌టియు ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్, పీఆర్‌టియూటీఎస్ రాష్ట్ర అసోసియెట్ అధ్యక్షుడు శ్రీనివాస్ లక్ష్మన్న, ప్రధానోపాధ్యాయులు కృష్ణ చారీ, బండారి మధు, వేణుగోపాల్...