ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించండి… రాయితీని పొందండి – ముషీరాబాద్ డిపో మేనేజ‌ర్ టి.ర‌ఘు

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించండి... రాయితీని పొందండి » ముషీరాబాద్ డిపో మేనేజ‌ర్ టి.ర‌ఘు హైదరాబాద్, మార్చి 27, అద్దం న్యూస్ :   పెట్రోల్, డీజిల్ ఇంధనం కొరత భయాందోళనల నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి రాయితీని ప్రకటించారు. ఈ మేర‌కు టిజిఎస్ ఆర్టీసీ ముషీరాబాద్ డిపో మేనేజ‌ర్ టి.ర‌ఘు శుక్ర‌వారం మాట్లాడుతూ...పెట్రోల్, డీజిల్ ఇంధనం కొరత భయాందోళనల నేపథ్యంలో ప్ర‌జ‌లంద‌రూ త‌మ తమ వాహ‌నాల‌ను ప‌క్క‌న‌పెట్టి ఆర్టీసీ సేవ‌ల‌ను వినియోగించుకోవాల‌ని కోరారు. ముషీరాబాద్‌ డిపోకు చెందిన పలు బస్సులను ప్రజల సౌకర్యార్థం నగరంలోని...