మాజీ జిపిటి మాసబ్ ట్యాంక్ కాలేజ్ అల్యూమిని అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ గౌడ్ కు నివాళి
మాజీ జిపిటి మాసబ్ ట్యాంక్ కాలేజ్ అల్యూమిని అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ గౌడ్ కు నివాళి మాసబ్‌ట్యాంక్, అక్టోబర్ 5, అద్దం న్యూస్ : మాజీ జిపిటి మాసబ్ ట్యాంక్ కాలేజ్ అల్యూమిని అధ్యక్షుడు ఐల శ్రావణ్ కుమార్ గౌడ్ దశదిన కర్మ కార్యక్రమం ఆదివారం బేగంపేట్ పైగా ప్యాలెస్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంబి.కృష్ణ యాదవ్ హాజరై శ్రావణ్ కుమార్ చిత్ర పటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ గౌడ్ మాసబ్ ట్యాంక్...