తెలంగాణ సాధన ఉధ్యమ కారుడు అరూరి యాదగిరికు నివాళి
తెలంగాణ సాధన ఉధ్యమ కారుడు అరూరి యాదగిరికు నివాళి హైదరాబాద్, మే 10, అద్దం న్యూస్ : తెలంగాణ సాధన ఉద్యమ కారుడు అరూరి యాదగిరి దశదిన కర్మ శనివారం గాంధీనగర్ డివిజన్ వాల్మీకినగర్ బస్తీలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ హాజరై యాదగిరి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ.... తెలంగాణ సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యాదగిరి రోడ్డు ప్రమాదంలో మృతి...