తెలంగాణ జ్యువెలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కందూరి కృష్ణ ఆధ్వర్యంలో ఉగ్రదాడుల మృతులకు నివాళి
తెలంగాణ జ్యువెలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కందూరి కృష్ణ ఆధ్వర్యంలో ఉగ్రదాడుల మృతులకు నివాళి [caption id="attachment_9226" align="aligncenter" width="636"] ఉగ్రదాడిలో మృతిచెందిన వారిని నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే ముఠా గోపాల్, కందూరి కృష్ణ[/caption] హైదరాబాద్, ఏప్రిల్ 26, అద్దం న్యూస్ : జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడుల్లో మృతి చెందిన భారతీయులకు నివాళి కార్యక్రమం తెలంగాణ జ్యువెలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కందూరి కృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. శనివారం రాత్రి ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్ చిక్కడపల్లిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా...