అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు పి.సాయిబాబకు ఘ‌నంగా నివాళులు

అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు పి.సాయిబాబకు ఘ‌నంగా నివాళులు హైదరాబాద్, డిసెంబ‌ర్ 29, అద్దం న్యూస్ : తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు, వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్, అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు పి.సాయిబాబా పార్థివ దేహాన్ని సోమవారం దోమలగూడలోని తెలుగుదేశం జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు సందర్శనార్థం తీసుకువచ్చారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగ‌త మాజీ సీఎం ఎన్‌టిఆర్ తనయుడు రామకృష్ణ బాబు, పొలిట్‌బ్యూరో స‌భ్యులు బక్కని నర్సింహులు, అరవింద్...