త్రిశూల్ యూత్ రాంనగర్ కా రాజా లడ్డు వేలం పాట – 5 లక్షల 70 వేలకు లడ్డుకు దక్కించుకున్న కడివేలు సాయి కుమార్
త్రిశూల్ యూత్ రాంనగర్ కా రాజా లడ్డు వేలం పాట – 5 లక్షల 70 వేలకు లడ్డుకు దక్కించుకున్న కడివేలు సాయి కుమార్ హైదరాబాద్, సెప్టెంబర్ 07, అద్దం న్యూస్ : వినాయక నవరాత్రులు ముగిశాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలో పలు వినాయక మండపాల్లో గణేష్ లడ్డూల వేలం పాట జరిగింది. నియోజకవర్గంలోని అడిక్‌మెట్ త్రిశూల్ యూత్ రాంనగర్ కా రాజా లడ్డు వేలం పాట జరిగింది. ఈ లడ్డు వేలం పాటలో సాయి ఓవర్‌సీస్ ఎడ్యుకేషన్ కన్‌సల్టేషన్...