బాధిత కుటుంబానికి ట్రూ హెల్పింగ్ హ్యాండ్స్ చేయూత
బాధిత కుటుంబానికి ట్రూ హెల్పింగ్ హ్యాండ్స్ చేయూత తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కారణంతో ఆత్యహత్యాయత్నం అండగా నిలిచిన స్వచ్ఛంద సంస్థ – దాతలు ముందుకు రావాలని పిలుపు అంబర్‌పేట్, మే 24, అద్దం న్యూస్ : భర్త వెన్నుముకకు తీవ్ర గాయమై పనిచేయలేకపోతున్న స్థితిలో ఉండగా భార్యకు ఒకటే కిడ్నీ ఉండి, అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. కుమారుడికి సైతం రెండు సర్జరీలు జరిగి పనిచేని ఉండడంతో కుటుంబం సమస్యల వలయంలో చిక్కుకు పోయింది. ఆత్మహత్యనే దిక్కు అనుకున్న కుటుంబాన్ని ట్రూ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద...