25 శాతం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వము అన్న నిర్ణయాన్ని ట్రస్మా వెనక్కి తీసుకోవాలి – ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.అశోక్‌రెడ్డి
హైదరాబాద్, మే 20, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వా అనుమతి పొందిన ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ మేనేజ్‌మెంట్స్ ( ట్రస్మా ) ప్రైవేటు స్కూళ్లల్లో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయము అన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.అశోక్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రైవేటు స్కూల్స్‌లో అమలు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 25 శాతం ఫ్రీ ఎడ్యుకేషన్ అమలు చేయము అన్న నిర్ణయాన్ని వెంటనే ట్రస్మా...