త్వరలో సూర్యాపేటలో టియు జేఏసి బహిరంగ సభ
హైదరాబాద్, నవంబర్ 19, అద్దం న్యూస్ : త్వరలో సూర్యాపేటలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసి ( టియు జేఏసి ) బహిరంగ సభను నిర్వహించనున్నట్లు జేఏసి అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల జేఏసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిడమర్తి లింగయ్య అధ్యక్షతన బుధవారం సూర్యాపేట జిల్లా నేతలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేఏసి అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి మాట్లాడుతూ... ఈ నెల 23వ తేదీన రాష్ట్రంలోని అన్ని తెలంగాణ ఉద్యమ సంఘాలు, పార్టీల నాయకులతో సమావేశమై బహిరంగ...