Turmeric: పసుపు నీళ్లు vs పసుపు పాలు.. ఆరోగ్యానికి ఏది బెస్ట్? అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: భారతీయుల వంటింట్లో దొరికే అత్యంత శక్తివంతమైన ఔషధ గని 'పసుపు' (Turmeric). ఇందులో ఉండే 'కర్కుమిన్' (Curcumin) అనే సమ్మేళనం శరీరంలోని వాపులను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అయితే పసుపును నీళ్లలో కలిపి తాగడం మంచిదా? లేక పాలతో తీసుకుంటే ఎక్కువ ప్రయోజనమా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఈ రెండింటి ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. పసుపు నీళ్లు (Turmeric...