టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మ‌హ‌త్య – కుటుంబ క‌ల‌హాలే ఆత్మ‌హ‌త్యకు కార‌ణమా

హైదరాబాద్, జూన్ 27, అద్దం న్యూస్ :   తెలంగాణ టీవి యాంక‌ర్‌, జర్నలిస్టు, రచయిత స్వేచ్ఛ వోటార్కర్ ( 40 ) బలవన్మరణానికి పాల్ప‌డింది. ఆత్మ‌హ‌త్య చేసుకుంది. హైద‌రాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ జవహర్‌న‌గ‌ర్‌లో తాను నివసిస్తున్న ఇంటిలోనే శుక్రవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్వేచ్ఛ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి...స్వేచ్ఛ గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా చిక్క‌డ‌ప‌ల్లి గాంధీన‌గ‌ర్‌లో స‌లాం...