ప్రతి చిన్నారికి రెండు చుక్కలు తప్పనిసరి
ప్రతి చిన్నారికి రెండు చుక్కలు తప్పనిసరి » మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి లాలాపేట్, జూన్ 28, ( అద్దం న్యూస్ ) : ప్రతి చిన్నారికి రెండు చుక్కలు తప్పనిసరి అని మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి అన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ ( NHM ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పల్స్ పోలియో–2026 కార్యక్రమాన్ని గ్రేటర్ హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల కమిటీ సభ్యుడు మోతే...