జర్నలిస్టులకు రెండు రకాల కార్డుల విధానాన్ని రద్దు చేయాలి — నేడు జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసనలు, వినతులు » డీజేఎఫ్​టీ రాష్ట్ర కమిటీ పిలుపు

జర్నలిస్టులకు రెండు రకాల కార్డుల విధానాన్ని రద్దు చేయాలి నేడు జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసనలు, వినతులు » డీజేఎఫ్​టీ రాష్ట్ర కమిటీ పిలుపు హైదరాబాద్, డిసెంబ‌ర్ 26, అద్దం న్యూస్ :   జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీలో ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన విధానాన్ని వ్యతిరేకిస్తూ, పాత పద్ధతిలోనే డెస్క్ జర్నలిస్టులకూ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలపాలని డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ( టీజేఎఫ్​టీ ) రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. నేటి ఉదయం ...